Maalik Teaser: రాజ్ కుమార్ రావు.. మాలిక్ టీజర్
ABN , Publish Date - Jun 05 , 2025 | 05:12 PM
బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో జోరు మీదున్న మీరో రాజ్ కుమార్ రావు నెల తిరగకుండానే మరో కొత్త సినిమాను థియేటర్‌లోకి తీసుకు వస్తున్నాడు.
బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో జోరు మీదున్న మీరో రాజ్ కుమార్ రావు (Rajkummar Rao) ఇటీవల భూల్ చుక్ మాప్ అనే సినిమాతో హిట్ కొట్టిన ఆయన మరలా నెల తిరగకుండానే మరో కొత్త సినిమా మాలిక్ (Maalik)ను థియేటర్‌లోకి తీసుకు వస్తున్నాడు. ప్రముఖ డైరెక్టర్ పుల్కిట్ (Pulkit) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా టిప్స్ ఫిలింస్ నిర్మించింది (TipsFilms). జూలై11న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థీథియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తే రాజ్ కుమార్ రావు మరో సారి విభిన్నమైన సినిమాతోనే వస్తున్నట్లు అర్థమవుతోంది. ఔట్ అండ్ ఔట్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులకు కొత్త ట్రీట్ ఇచ్చాడు.