Pushpa 2: ‘పుష్ప 2 ’.. జాతర ఫుల్ వీడియో
ABN, Publish Date - Jan 03 , 2025 | 11:31 AM
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2 The Rule). పాన్ ఇండియా స్థాయిలో విడుదలై నెల కావొస్తుంది. ఇప్పటికి సినిమా జోరు ఎక్కడ తగ్గలేదు. భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి జాతర సాంగ్ ఫుల్ వీడియో విడుదలైంది. సినిమాకే హైలైట్‌గా నిలిచిన ఈ వీడియో సాంగ్‌పై ఓ లుక్కేయండి.
Updated at - Jan 03 , 2025 | 11:41 AM