Premante: ప్రియదర్శి థ్రిల్‌ ప్రాప్తిరస్తు..

ABN, Publish Date - Jul 14 , 2025 | 05:11 PM

ప్రియదర్శి (Priyadarshi Pulikonda), ఆనంది (Anandhi) జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమంటే’ (Premante). థ్రిల్‌ ప్రాప్తిరస్తు అనేది ఉపశీర్షిక. నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రం లవ్‌, కామెడీ, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ తో రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. హీరో నాగచైతన్య (Naga Chaitanya) ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసి టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Updated at - Jul 14 , 2025 | 05:11 PM