Naalo Sagam Nuvvuga: నాలో స‌గం నువ్వేగా.. వీడియో సాంగ్‌

ABN , Publish Date - Jul 20 , 2025 | 07:56 PM

ప్ర‌శాంత్ వీర‌వ‌ల్లి (Prashanth Veeravalli), అక్ష‌ర న‌ల్లా (Akshara Nalla) జంట‌గా నూత‌నంగా రూపొందించిన మ్యూజిక్ వీడియో సాంగ్ నాలో స‌గం నువ్వేగా.

Naalo Sagam Nuvvuga

ప్ర‌శాంత్ వీర‌వ‌ల్లి (Prashanth Veeravalli), అక్ష‌ర న‌ల్లా (Akshara Nalla) జంట‌గా నూత‌నంగా రూపొందించిన మ్యూజిక్ వీడియో సాంగ్ నాలో స‌గం నువ్వేగా. ప్ర‌వాంత్ వీర‌వ‌ల్లి స్వ‌యంగా సాహిత్యం అందించ‌గా మ‌నోజ్ శ‌ర్మ కూచి ఆల‌పించాడు. మ‌ర్ష చెన్న మాద‌వుని సంగీతం అందించాడు. ఈ పాట‌ను రోటీన్‌ ల‌వ్‌, బ్రేక‌ప్ త‌ర‌హాలో తెరకెక్కించినా సాహిత్యం, సంగీతం కొత్త‌గా ఉన్నాయి. ఎవ‌రైనా వినేందుకు సొంపుగా ఉంది. మీరూ ఓ మారు ఆల‌కించండి.

Updated Date - Jul 20 , 2025 | 07:57 PM