The Rajasaab Trailer: పుట్టల్లో చేయి పెడితే కుట్టడానికి నేనేమన్నా చీమనా.. రాక్షసుడిని 

ABN, Publish Date - Sep 29 , 2025 | 05:54 PM

ప్రభాస్‌ (Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజాసాబ్‌’. మాళవిక మోహనన్‌, నిధీ అగర్వాల్‌ కథానాయికలు. సంజయ్‌దత్‌, జరీనా వాహబ్‌, సముద్రఖని, బోమన్‌ ఇరానీ కీలక పాత్రధారులు. హారర్‌ థ్రిల్లర్‌గా టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది. ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్‌ను మీరూ చూసేయండి..

Updated at - Sep 29 , 2025 | 06:20 PM