Ustaad Bhagat Singh: పవర్ స్టార్ బిగ్గెస్ట్ డాన్స్ బస్టర్.. దేఖ్ లేంగే సాలా సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Dec 13 , 2025 | 06:43 PM
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ బిగ్గెస్ట్ డాన్స్ బస్టర్... దేఖ్ లేంగే సాలా... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) నుండి 'దేఖ్ లేంగే సాలా' పాట వచ్చేసింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ అందించాడు. ఈ పాటను రాజమండ్రిలో అభిమానుల సమక్షంలో మేకర్స్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ బిస్గెస్ట్ డాన్స్ బస్టర్ గా ఈ పాటను మేకర్స్ పేర్కొన్నారు. 'రంపంపం రంపంపం.. స్టెప్పేస్టే భూకంపం' అంటూ సాగే ఈ పాటను భాస్కరభట్ల రవికుమార్ రాశారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ లోని డాన్సర్ బయటకొచ్చినట్టు అయ్యింది. ఈ డాన్స్ నంబర్ ను విశాల్ దడ్లానీ, హరి ప్రియ పాడారు.
Updated at - Dec 13 , 2025 | 08:29 PM