Patang: ఆసక్తికరంగా.. ‘పతంగ్’ ట్రైలర్
ABN, Publish Date - Dec 15 , 2025 | 12:50 PM
ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘పతంగ్’ (Patang). ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా. ఈ సందర్భంగా సోమవారం ట్రైలర్ (Patang Trailer)ను విడుదల చేశారు.
Updated at - Dec 15 , 2025 | 02:49 PM