Hungry Cheetah: ‘హంగ్రీ చీటా’ ఫుల్ సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Oct 18 , 2025 | 06:34 PM
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ చిత్రంలో ‘హంగ్రీ చీటా’ పాట ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. దాంతోనే సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. యూట్యూబ్‌ను, సోషల్ మీడియాను ఊపేసిన ఈ పాట థియేటర్‌లోనూ దద్దరిల్లిపోయింది. ఇప్పుడు ఫుల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సుజీత్ దర్శకత్వంలో డి.వి.వి. దానయ్య నిర్మించిన ఈ చిత్రం గత నెలలో విడుదలై సూపర్‌సక్సెస్ అయింది. ఈ పాటను మీరూ చూసేయండి..
Updated at - Oct 18 , 2025 | 06:36 PM