Zamana: ఉల్లిగడ్డల్.. మా ఇంటి ఆడబిడ్డల్! ట్రైలరేంటి.. కాస్త తేడాగా ఉంది
ABN , Publish Date - Dec 18 , 2025 | 05:37 PM
సూర్య శ్రినివాస్, సంజీవ్, స్వాతి ఇంకా అనేక మంది కొత్త నటీనటులతో రూపొందించిన చిత్రం జమానా
సూర్య శ్రినివాస్, సంజీవ్, స్వాతి ఇంకా అనేక మంది కొత్త నటీనటులతో రూపొందించిన చిత్రం జమానా (Zamana). భాస్కర్ జక్కుల దర్శకత్వం (Bhaskar Jakkula) వహించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 30న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.