PVNS Rohit: నేషనల్ అవార్డ్ విన్నర్ సింగర్ పివిఎన్ఎస్ రోహిత్ తో స్పెషల్ చిట్ చాట్

ABN , Publish Date - Aug 20 , 2025 | 12:30 PM

నేషనల్ అవార్డ్ సింగర్ రోహిత్ తో ఏబీయన్ చిత్రజ్యోతి స్పెషల్ చిట్ చాట్

PVNS Rohit

ఇండియన్ ఐడిల్ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు కుర్రాడు పివిఎన్ఎస్ రోహిత్. తెలుగులో ఎన్నో సినిమాలలో పాటలు పాడిన రోహిత్ తాజాగా 'బేబీ' సినిమాలోని పాటకు నేషనల్ అవార్డుకు ఎంపికయ్యాడు. అతనితో ఏబీయన్ చిత్రజ్యోతి జరిపిన ముఖాముఖి...

ఆశ పెట్టుకుంటే నిరాశ తప్పదు...

ఇండియన్ ఐడిల్ విన్ కాలేకపోయాను...

పాటల రీప్లేస్ మెంట్ బాధ కలిగించేది...

'బేబీ' పాటకు అవార్డ్ ఎక్స్ పెక్ట్ చేయలేదు...

కంఫర్ట్ జోన్ కాని దానిలో అవార్డు పొందడం హ్యాపీ...

నేను ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారి డిస్కవరీ...

నాకూ ఓ టైమ్ వస్తుందని బాలు చెప్పేవారు...

'చంద్రహాస్'లో తొలి అవకాశం కీరవాణి గారే ఇచ్చారు...

ఫిల్మ్ ఫేర్ అవార్డు చేజారిపోవడం బాధకు గురిచేసింది...

ఎస్పీబీ గారు ఇవాళ ఉండి ఉంటే బాగుండేది...

పివిఎన్ఎస్ రోహిత్ చెప్పిన విశేషాలు తెలుసుకోవడానికి

ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి...

Updated Date - Aug 20 , 2025 | 04:41 PM