Gurram Paapi Reddy Trailer: శ్రీశైలం అడవులు శవాల చోరీ.. ఆసక్తిగా ట్రైలర్

ABN, Publish Date - Dec 14 , 2025 | 01:00 PM

నరేశ్‌ అగస్త్య (Naresh Agastya), ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’ (Gurram Paapi Reddy).  బ్రహ్మానందం, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మురళీ మనోహర్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను (Gurram Paapi Reddy Movie Trailer)విడుదల చేశారు. ‘పాతిపెట్టిన శవాన్ని తీసుకొచ్చేందుకు శ్రీశైలం అడవుల్లోకి వెళ్లిన ఓ గ్యాంగ్‌కి ఎలాంటి చిక్కులు ఎదురయ్యాయి?  ఆ శవం ఎవరిది? దాంతో ఈ గ్యాంగ్‌కి పనేమిటి? తదితర అంశాలతో రూపొందిన చిత్రమిదని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఈ ఫన్నీ ట్రైలర్ మీరు చూసేయండి! 

Updated at - Dec 14 , 2025 | 01:09 PM