Nag - Rgv: శివ చిత్రీకరణ సమయంలో అతను అలా అన్నాడు..
ABN, Publish Date - Nov 13 , 2025 | 05:54 PM
నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కలయికలో 36 ఏళ్ల క్రితం వచ్చిన చిత్రం ‘శివ’. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14 రీ- రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హీరో నాగార్జున (Nagarjuna), డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. అప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ‘సినిమా సైలెంట్‌గా ఉంది. నటులంతా నెమ్మదిగా మాట్లాడుతున్నారు’ అని చిత్రీకరణ దశలో ఒకరు అన్నారని దర్శకుడు నాగార్జునతో చెప్పారు. ఈ వీడియో మీకోసం..
Updated at - Nov 13 , 2025 | 06:01 PM