వీర చంద్రహాస టీజర్! రవి బస్రూర్ కొత్త అవతారం.. పెద్ద ఫ్లానే వేశాడుగా!
ABN, Publish Date - May 03 , 2025 | 06:37 PM
ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు రవి బస్రూర్ నిర్మాతగా, దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం వీర చంద్రహాస.
ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు రవి బస్రూర్ (Ravi Basrur ) నిర్మాతగా, దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం వీర చంద్రహాస (Veera Chandrahasa). శిథిల్ శెట్టి (Shithil Shetty), నాగశ్రీ జి ఎస్ (Nagashree G S) కీలక పాత్రలు చేస్తున్నారు. హోంబలే ఫిలింస్ సమర్పిస్తోంది. ఇండియా సినిమా చరిత్రలో మొట్ట మొదటి సారిగా యక్షజానం ( Yakshagana) నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు టీజర్‌ను శనివారం విడుదల చేశారు. టీజర్‌ను చూస్తుంటే కాంతార ఛాయలు అధికంగా కనిపించడం విశేషం.
Updated at - May 03 , 2025 | 06:37 PM