Mayasabha Trailer: కొడితే రాజుని కొట్టాలి.. లేదంటే బానిసగా బతకాలి 

ABN, Publish Date - Jul 31 , 2025 | 04:06 PM

ఇద్దరు స్నేహితులు.. రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారన్న పాయింట్‌తో తెరకెక్కిన వెబ్ సీరిస్ ‘మయసభ’.   దేవా కట్టా, కిరణ్‌ జయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.    ఆది పినిశెట్టి, చైతన్యరావు ప్రధాన పాత్రలు పోషించారు. ఇది   ‘సోనీలివ్‌’ ఓటీటీలో ఆగస్టు 7న స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం  ట్రైలర్‌ (Mayasabha Trailer)ను విడుదల చేశారు. ఆసక్తి సాగిన ఈ ట్రైలర్ పై ఒక లుక్ వేయండి... 

Updated at - Jul 31 , 2025 | 05:30 PM