Patriot Teaser: ‘పేట్రియాట్’ టీజర్ వచ్చేసింది

ABN, Publish Date - Oct 02 , 2025 | 01:57 PM

మోహన్‌లాల్‌, మమ్ముట్టి (Mammootty), ఫహాద్‌ ఫాజిల్‌, నయనతార, గౌతమి కీలకపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘పేట్రియాట్’ (Patriot). మహేశ్‌ నారాయణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా  విడుదల కానుంది. దసరా సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. మీరు చూసేయండి.. 

Updated at - Oct 02 , 2025 | 03:15 PM