Khaleja Re Release Trailer: మహేశ్ బాబు ఖలేజా.. రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
ABN , Publish Date - May 23 , 2025 | 01:20 PM
సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషనల్ఓ 15 యేండ్ల క్రితం వచ్చిన ఖలేజా చిత్రం రీ రిలీజ్ ట్రైలర్ విడుదలైంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వచ్చి కమర్షియల్‌గా విజయం సాధించకున్నా కల్ట్ క్లాసిక్‌గా పేరు దక్కించుకున్న చిత్రం ఖలేజా (Khaleja). పదిహేనేండ్ల తర్వాత తిరిగి ఈ మూవీని మేకర్స్ థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు. ఈ నేథ్యంలో తాజాగా శుక్రవారం ఈ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. మే30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.