Sekhar Master: అలరిస్తున్న  'కుందనాల బొమ్మ' సాంగ్

ABN, Publish Date - Oct 27 , 2025 | 01:39 PM

బాబీ కొల్లి ఆధ్వర్యంలో, దర్శకుడు రాజేష్ జైకర్ దర్శకత్వంలో రూపొందిన 'కుందనాల బొమ్మ' వీడియో సాంగ్ ను తాజాగా విడుదల చేశారు.  విరాజ్ మరియు సంస్కృతి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రకృతి సౌందర్యాన్ని, మహిళా ఆత్మసౌందర్యాన్ని చెబుతూ ఈ పాటను రూపొందించారు. శేఖర్ మాస్టర్సొం నిరంతగా వ్యవహరించినా ఈ పాటను ఆయన   యూట్యూబ్ ఛానెల్  ద్వారా విడుదల చేశారు. విడుదల చేసిన అతి తక్కువ సమయంలోనే వీక్షకుల మన్ననలు పొందుతుంది ఈ సాంగ్. అలాగే  సోషల్  మీడియా  ట్రెండింగ్ లో ఉంటూ ఎంతో వైరల్ గా మారింది.  సింగర్ఈ దీపు ఈ పాటను ఆలపించారు. మార్క్ ప్రశాంత్ స్వరపరిచారు.     

Updated at - Oct 27 , 2025 | 01:40 PM