Paruchuri Praveena: కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ టీమ్ తో చిట్ చాట్
ABN , Publish Date - Jul 14 , 2025 | 08:08 PM
కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాల నిర్మాత ప్రవీణ పరుచూరి ఇప్పుడు డైరెక్షన్ పై దృష్టిపెట్టారు. తనే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా 'కొత్తపల్లిలో ఒకప్పుడు' అనే మూవీ తీశారు.
కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాల నిర్మాత ప్రవీణ పరుచూరి ఇప్పుడు డైరెక్షన్ పై దృష్టిపెట్టారు. తనే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా 'కొత్తపల్లిలో ఒకప్పుడు' అనే మూవీ తీశారు. అంతేకాదు... అందులో ఓ కీలక పాత్ర కూడా పోషించారు. ఈ సినిమా గురించి దర్శక నిర్మాత ప్రవీణ, హీరో మనోజ్ చంద్ర చెప్పిన విశేషాలు...
కొత్తపల్లిలో ఒకప్పుడు... రామకృష్ణ ఏం చెప్పబోతున్నాడు?
కార్డియాలజిస్ట్ చెప్పబోతున్న ప్రేమకథ ఏమిటీ?
ఎన్.ఆర్.ఐ.లతో చేస్తున్న మూవీ సక్సెస్ అవుతుందా?
మనోజ్ చంద్ర... రామకృష్ణగా ఎలా మారాడు?
పరుచూరి బ్రదర్స్ తో ప్రవీణకున్న అనుబంధం ఏమిటీ?
ఇంతకూ గడ్డివాము దగ్గర ఏం జరిగింది!?
మీరే చూసేయండి... ఈ కింది లింక్ ఓపెన్ చేసి...