Megastar: 'కొదమ సింహం'.. రీ-రిలీజ్ ట్రైలర్! 4Kలో థియేటర్లకు
ABN, Publish Date - Nov 12 , 2025 | 05:31 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ఏకైక కౌబోయ్ మూవీ 'కొదమ సింహం' (Kodama Simham). కె. మురళీమోహనరావు దర్శకత్వంలో కైకాల నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజ్ -కోటి (Raj-Koti) సంగీతం అందించారు. ఈ సినిమాలో రాధ (Radha), సోనమ్ (Sonam), వాణీ విశ్వనాథ్ (Vani Vishwanadh) హీరోయిన్లుగా నటించారు. 1990 ఆగస్ట్ 9న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మ్యూజికల్ గా హిట్ అయిన ఈ సినిమాను ఈ నెల 21న 4 కె కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్ తో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా ఆవిష్కరించారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ఏకైక కౌబోయ్ మూవీ 'కొదమ సింహం' (Kodama Simham). కె. మురళీమోహనరావు దర్శకత్వంలో కైకాల నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజ్ -కోటి (Raj-Koti) సంగీతం అందించారు.
ఈ సినిమాలో రాధ (Radha), సోనమ్ (Sonam), వాణీ విశ్వనాథ్ (Vani Vishwanadh) హీరోయిన్లుగా నటించారు. 1990 ఆగస్ట్ 9న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మ్యూజికల్ గా హిట్ అయిన ఈ సినిమాను ఈ నెల 21న 4 కె కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్ తో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా ఆవిష్కరించారు.
Updated at - Nov 13 , 2025 | 07:32 AM