Keerthy Suresh: అంథోనితో ఏడడుగులు వేసి ఏడాది పూర్తయింది
ABN, Publish Date - Dec 12 , 2025 | 06:16 PM
తన స్నేహితుడు, వ్యాపారవేత్త ఆంథోనీతో కీర్తి వివాహం గతేడాది డిసెంబరు 12న జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి జరిగి ఏడాది పూర్తయింది. తమ వివాహ తొలి వార్షికోత్సవం సందర్భంగా నటి కీర్తి సురేశ్ (Keerthy Suresh) స్పెషల్ వీడియో పంచుకున్నారు. పెళ్లి వేడుక జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. (keerthy suresh wedding anniversary). కీర్తి పెళ్లి వేడుక ఎంత సందడిగా జరిగిందో ఈ వీడియోలో చూపించారు.
Updated at - Dec 12 , 2025 | 06:16 PM