Vaa Vaathiyaar Trailer: కార్తీ లేటెస్ట్ మూవీ 'వా వాతియార్’ ట్రైలర్
ABN, Publish Date - Dec 06 , 2025 | 12:07 PM
కార్తి హీరోగా నటిస్తున్న చిత్రం ‘వా వాతియార్’ (Vaa Vaathiyaar). కృతిశెట్టి కథానాయిక. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. కృతి శెట్టి కథానాయిక. తెలుగులో ‘అన్నగారు వస్తారు’ (Annagaru Vostaru) టైటిల్‌తో డిసెంబర్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
Updated at - Dec 06 , 2025 | 12:18 PM