JVAS Re Release: ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తెర వెనుక కథ
ABN, Publish Date - May 04 , 2025 | 09:05 PM
టాలీవుడ్ ఎవర్‌గ్రీన్ సినిమా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari). 35 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా ఈ నెల 9న 2డీ, 3డీలో రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తెర వెనుక సంగతులకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ విడుదల చేసింది. అందులో.. ఈ సినిమాకి ముందు తనకు ఫెయిల్యూర్స్ ఉన్నాయంటూ నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు రాఘవేంద్రరావు (Raghavendra Rao).
Updated at - May 04 , 2025 | 09:05 PM