Isha Glimpse: ఉత్కంఠగా ‘ఈషా’ గ్లింప్స్‌

ABN, Publish Date - Dec 04 , 2025 | 01:26 PM

త్రిగుణ్‌, హెబ్బాపటేల్‌ కీలక పాత్రల్లో రూపొందిన హారర్‌ థిల్లర్‌ ‘ఈషా’. శ్రీనివాస్‌ మన్నె దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా  గురువారం  గ్లింప్స్‌ను విడుదల చేశారు. సరికొత్త థ్రిల్లింగ్‌ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తుంది. మీరు ఓ లుక్ వేయండి.. 

Updated at - Dec 04 , 2025 | 01:26 PM