Actor Sivaji Spl Chitchat: ఫైర్ బ్రాండ్ నటుడు శివాజీతో స్పెషల్ ఇంటర్వూ
ABN , Publish Date - Jul 01 , 2025 | 09:42 AM
బుల్లితెర నుండి తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శివాజీ అంచలంచెలుగా ఎదిగాడు. అగ్ర కథానాయకులు చిత్రాలో కీలక పాత్రలు పోషిస్తూ హీరో స్థాయికి చేరుకున్నాడు. రాజకీయాల గురించి నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను కుండ బద్దులు కొట్టినట్టు చెప్పడం శివాజీ నైజం.
నటుడిగా శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా సాగుతోంది?
'కోర్ట్' మూవీలోని మంగపతి పాత్ర శివాజీని ఎలా వరించింది?
ఓసారి చేతులు కాల్చుకుని కూడా శివాజీ మళ్ళీ సినిమా ఎందుకు నిర్మిస్తున్నారు?
ప్రత్యక్ష రాజకీయాల్లో ఎందుకు శివాజీ పాల్గొనడం లేదు?
కూటమి ప్రభుత్వ పనితీరుపై శివాజీ ఏమన్నారు?
ఈ క్రింది వీడియోలో చూడండి...