Unstoppable: చరణ్ ఎవరితో పార్టీకి వెళ్దాం అనుకుంటునండంటే.. ఆన్‌ప్రిడిక్టబుల్
ABN, Publish Date - Jan 05 , 2025 | 02:42 PM
ఇది ఆన్‌స్టాపబుల్ కాదు ఆన్‌ప్రిడిక్టబుల్ అనే స్థాయిలో బాలయ్య ఆన్‌స్టాపబుల్ సీజన్ 4 దూసుకుపోతుంది. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో 'గేమ్ ఛేంజర్' హీరో రామ్ చరణ్‌తో బాలయ్య కన్వర్జేషన్స్ సీజన్‌కే హైలెట్‌గా నిలిచాయి.
నందమూరి బాలకృష్ణ ఆన్‌స్టాపబుల్ షోతో ఈ సారి సంక్రాంతి సినిమాల పోటీ ఎప్పుడు లేనంత స్పెషల్ గా కనిపిస్తోంది. తాజాగా 'గేమ్ ఛేంజర్' టీమ్ ఈ షోలో సందడి చేసింది. రామ్ చరణ్ తో బాలకృష్ణ సంభాషణలు పండగ వాతావరణాన్ని ఉట్టిపడేలా చేశాయి. చరణ్ తో పాటు ఈ శర్వానంద్, దిల్ రాజుల ఎంట్రీతో మరింత ఫన్ జెనరేట్ అయ్యింది.
Updated at - Jan 05 , 2025 | 02:55 PM