LAYA: ఆ రోజు.. కంట్రోల్ చేసుకోలేక ఏడ్చాను!
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:01 AM
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నూతనంగా తెరకెక్కిన చిత్రం తమ్ముడు. సీనియర్ నటి లయ కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో ఏబీఎన్ చిత్రజ్యోతితో లయ సినమా గురించి తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది అవేంటో మీరూ ఇక్కడ చూసేయండి.
నితిన్ హీరోగా వకీల్ సాబ్, ఓ మై ఫ్రెండ్, ఎమ్‌సీఏ చిత్రాల ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలోనూతనంగా తెరకెక్కిన చిత్రం తమ్ముడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ (Sapthami Gowda), వర్ష బొల్లమ్మ (Varsha Bollamma), కథానాయుకలుగా నటించగా సీనియర్ నటి లయ (Laya) కీలక పాత్రలో నటించింది. జూలై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏబీఎన్ చిత్రజ్యోతితో లయ సినమా గురించి తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది అవేంటో మీరూ ఇక్కడ చూసేయండి.