Psych Siddhartha : ‘సైక్‌ సిద్ధార్థ’ నుంచి లవ్‌సాంగ్‌ వచ్చేసింది

ABN, Publish Date - Dec 05 , 2025 | 01:41 PM

శ్రీనందు (Shree Nandu) హీరోగా నటిస్తూ..  నిర్మిస్తోన్న చిత్రం ‘సైక్‌ సిద్ధార్థ’ (Psych Siddhartha). వరుణ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.  యామిని భాస్కర్‌ కథానాయిక. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.  తాజాగా ఈ సినిమాలోని  ‘ధుమ్‌ తకుమ్‌..’ అంటూ సాగే  లవ్‌సాంగ్‌ను విడుదల చేశారు.  కాశర్ల శ్యామ్‌ లిరిక్స్‌ రాయగా.. జెస్సీ గిఫ్ట్‌ పాడారు. 

Updated at - Dec 05 , 2025 | 01:47 PM