Solo Boy : బిగ్ బాస్ క్రేజ్ పక్కన పెట్టి చేసిన సినిమా
ABN, Publish Date - Jun 14 , 2025 | 09:40 AM
బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ నటించిన చిత్రం ‘సోలో బాయ్’. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా జూలై 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా యూత్‌ఫుల్, రొమాంటిక్, ఎంటర్‌టైన్‌మెంట్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం గురించి చిత్ర బృందం ఏం చెప్పారంటే..
Updated at - Jun 14 , 2025 | 09:40 AM