Anil Kumar Vallabhaneni: చిత్రపురిలో ఉన్న సినిమావాళ్లు ఎంతమంది.. అనిల్ ఏమన్నారంటే..
ABN, Publish Date - Oct 27 , 2025 | 11:01 PM
ఫిల్మ్ ఛాంబర్‌లో బిల్డింగ్, ఛాంబర్ ఎన్నికల వాయిదాపై ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్ ఛాంబర్, ఫెడరేషన్, కార్మికుల సమ్మె తదితర అంశాలపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’లో మాట్లాడారు. ఆ విషయాలు మీరూ తెలుసుకోండి...
Updated at - Oct 27 , 2025 | 11:01 PM