Praveen: సీన్స్ కట్ చేస్తే.. చాలా బాధ ఉంటుంది.. కానీ
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:45 PM
కొత్త బంగారు లోకం చిత్రంతో టాలీవుడ్‌లో కమెడీయన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రవీణ్. అక్కడి నుంచి ఆయన వెనక్కు తిరిగి చూసింది లేదు. ఇప్పటికి 200లకు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి తాను లీడ్ రోల్‌లో 'బకాసుర రెస్టారెంట్’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్స్ సినిమాల్లో స్క్రీన్ స్పేస్ గురించి, గతంలో హీరోలుగా చేసిన కమెడీయన్స్ నుంచి ఏం నేర్చుకున్నారు? అన్నది ఆయన వివరించారు. ఆ వివరాలేంటో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోండి.
Updated at - Jun 01 , 2025 | 12:45 PM