Teja Sajja: ‘హనుమాన్‌’ విడుదలకు ఆరు నెలల ముందే.. స్టెప్‌ వేశా..

ABN , Publish Date - Sep 07 , 2025 | 10:05 AM

‘మిరాయ్‌’ చిత్రంలో ‘వైబ్‌ ఉందిలే’ సాంగ్‌తో కిరాక్‌ అనిపించాడు తేజ సజ్జా. తదుపరి విడుదలైన ట్రైలర్‌తో సినిమా రేంజ్‌ మారిపోయింది. అప్పటి దాకా ఉన్న క్రేజ్‌ అమాంతంగా రెండింతలు అయింది. హనుమాన్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత తేజ సజ్జా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. యాక్షన్‌తోపాటు గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రానికి కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా తేజ సజ్జా ‘ఏబీఎన్‌ చిత్రజ్యోతి’తో చెప్పుకొచ్చిన సంగతులు...

Teja Sajja

Updated Date - Sep 07 , 2025 | 10:37 AM