Chiru - Megs Blast: విశ్వంభర.. చిరంజీవి మరో లీక్‌ ఇచ్చారు..

ABN, Publish Date - Aug 21 , 2025 | 09:27 AM

విశ్వంభర చిత్రం డిలే గురించి, సినిమా ప్రత్యేకతలను గురించి మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా అప్‌డేట్‌ ఇచ్చారు. సినిమా ఎప్పుడొస్తుందో చెప్పారు. గ్రాఫిక్స్‌ పధానంగా సాగే ఈ ఫాంటసీ చిత్రం చిన్న పిల్లలు, పెద్దవాళ్లల్లో ఉండే చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడే సమ్మర్‌లో ఈ సినిమా రానుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అందులో సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పారు. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌ గ్లింప్స్‌తో మేకర్స్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నారని చెప్పారు. గ్లింప్స్‌ను ఆగస్టు 21 సాయంత్రం 6.06కు విడుదల చేస్తున్నారని చెప్పారు. ఆ వీడియో మీ కోసం..

Updated at - Aug 21 , 2025 | 09:35 AM