Bhairavam Trailer: ఓ గుడి.. ముగ్గురు మిత్రులు.. ‘భైరవం’
ABN, Publish Date - May 18 , 2025 | 07:12 PM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భైరవం’(Bhairavam). విజయ్ కనకమేడల దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్లై కథానాయికలు. మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆదివారం చిత్ర ట్రైలర్ విడుదలైంది.
Updated at - May 18 , 2025 | 07:12 PM