Beauty Teaser: ‘బ్యూటీ’ రిలీజ్ డేట్ టీజర్
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:52 PM
అంకిత్ కొయ్య (Ankith Koyya), నీలఖి పాత్రా జంటగా నటించిన చిత్రం ‘బ్యూటీ’ (BEAUTY). నరేశ్, వాసుకీ ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. జె.ఎస్.ఎస్ వర్ధన్ దర్శకుడు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ విషయాన్ని చెబుతూ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.