Avatar Fire and Ash: ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ట్రైలర్ వచ్చేసింది
ABN, Publish Date - Sep 25 , 2025 | 09:45 PM
జేమ్స్ కామెరూన్ (James Cameron) తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్’ (Avatar). ఇప్పటికే రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. తాజాగా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar: Fire and Ash) పేరుతో మూడో భాగం తెరకెక్కుతుంది. ఈ ఏడాది డిసెంబరు 19న ఈచిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓ ట్రైలర్ విడుదల చేసారు. గురువారం మరో ట్రైలర్ రిలీజ్ అయింది. విజువల్ గా ఉన్న ఈ ట్రైలర్ మీరు చూసేయండి
Updated at - Sep 25 , 2025 | 09:47 PM