Gatha Vaibhav: ఆసక్తికరంగా ఆషికా రంగనాథ్‌ ‘గతవైభవ’ టీజర్‌

ABN, Publish Date - Sep 29 , 2025 | 03:13 PM

దుష్యంత్‌, ఆషికా రంగనాథ్‌ జంటగా నటిస్తున్న చిత్రం కన్నడ చిత్రం ‘గతవైభవ’ తెలుగులో కూడా రానుంది. సింపుల్‌ సుని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అదే టైటిల్‌తో తెలుగులో అనువదిస్తున్నారు. దీపక్‌ తిమ్మప్ప ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం తెలుగు టీచర్‌ను సోమవారం విడుదల చేశారు.

Updated at - Sep 29 , 2025 | 06:25 PM