Ghaati Glimpse: వాళ్ళు ఊరుకోరు.. వీళ్ళు ఊరుకోరు అంటే నేను ఊరుకోను

ABN, Publish Date - Sep 04 , 2025 | 11:28 AM

అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సినిమా ‘ఘాటి’ (Ghaati). క్రిష్‌ జాగర్లమూడి దర్శకుడు. ఈ యాక్షన్‌ క్రైమ్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రిలీజ్‌ గ్లింప్స్‌ ప్రభాస్ విడుదల చేశారు. 'వాళ్లు ఊరుకోరు.. వీళ్లు ఊరుకోరు.. అంటే నేను ఊరుకోను’ అంటూ సీరియస్‌ డైలాగుతో పవర్‌ఫుల్‌ పాత్రలో అనుష్క శెట్టి కనిపించారు.

Updated at - Sep 04 , 2025 | 11:35 AM