Sitaaron Ke Sitaare Trailer: భావోద్వేగంగా ‘సితారో కే సితారే’ ట్రైలర్

ABN, Publish Date - Dec 16 , 2025 | 06:17 PM

బాలీవుడ్‌ మిస్టర్ పర్ఫెక్ట్  ఆమిర్‌ ఖాన్‌ నిర్మించిన డాక్యుమెంటరీ ‘సితారో కే సితారే’. ‘సితారే జమీన్‌ పర్‌’ (Sitaare Zameen Par) సినిమాలో నటించిన మానసిక వికలాంగుల తల్లీదండ్రులపై రూపొందించిన డాక్యుమెంటరీ ఇది.  డిసెంబరు 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను ‘ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌’ మంగళవారం రిలీజ్‌ చేసింది. సరదాగా ప్రారంభమైన ట్రైలర్‌ చివరిలో భావోద్వేగానికి గురిచేసేలా ఉంది. దీనిపై మీరు ఒక లుక్ వేయండి..    

Updated at - Dec 16 , 2025 | 06:17 PM