Akhanda 2: ‘శివ శివ..’ ఎమోషనల్ సాంగ్ వచ్చేసింది

ABN, Publish Date - Dec 11 , 2025 | 04:46 PM

‘అఖండ 2’తో (Akhanda 2 Thaandavam) థియేటర్‌లలో సందడి చేసేందుకు బాలకృష్ణ (Balakrishna) సిద్ధమయ్యారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన ఈ సంస్థ  రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఇందులోని ‘శివ శివ..’ అంటూ సాగే ఎమోషనల్‌   సాంగ్‌ను విడుదల చేసింది (Shiva Shiva Song). ఈ పాటకు కల్యాణ్‌ చక్రవర్తి సాహిత్యం అందించగా .. కనకవ్వ, శ్రుతి రంజనీ పాడారు. 

Updated at - Dec 11 , 2025 | 04:46 PM