Dacoit Teaser: డాక్టర్ని కాదు దొంగని.. ఆసక్తికరంగా డెకాయిట్ టీజర్

ABN, Publish Date - Dec 18 , 2025 | 02:02 PM

అడివి శేష్‌, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కుతున్నచిత్రం  ‘డెకాయిట్‌’ (Dacoit).  రొమాంటిక్‌ యాక్షన్‌ మూవీగా  షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రియ యార్లగడ్డ నిర్మాత.  2026 ఉగాది సందర్భంగా మార్చి 19న  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం టీజర్‌ను  విడుదల చేశారు. యాక్షన్ తో సాగిన టీజర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ‘కన్నెపిట్టరో కన్నుకొట్టరో’  పాత ప్లే అవుతుంది. 'నేను డాక్టర్ని కాదు దొంగని' అని అడివి శేష్ చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా ఉన్నాయి.  

Updated at - Dec 18 , 2025 | 02:13 PM