Kota Srinivasarao: ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కోట చెప్పుకొచ్చిన సంగతులు
ABN, Publish Date - Jul 13 , 2025 | 11:03 AM
టాలీవుడ్ విలక్షణ నటుడు, నటనకు ‘కోట’ అనిపించుకున్న కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన సినీ జీవితం, ఆటుపొట్లు, ఎత్తు పల్లాలు, ప్రశంసలు - విమర్శలు, దెబ్బ తిన్న క్షణాలు, ప్రస్తుత సినిమా ఇండస్ట్రీ తీరు గురించి ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆ విషయాలు మీకోసం..
Updated at - Jul 13 , 2025 | 11:05 AM