Friday Tv Movies: శుక్రవారం, Dec 19,, తెలుగు టీవీ ఛాళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇవే
ABN , Publish Date - Dec 18 , 2025 | 10:34 PM
శుక్రవారం, డిసెంబర్ 19న తెలుగు టీవీ ఛానళ్లలో వినోదంతో పాటు యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కలబోత సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.
శుక్రవారం, డిసెంబర్ 19న తెలుగు టీవీ ఛానళ్లలో వినోదంతో పాటు యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కలబోత సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఉదయం నుంచే యాక్షన్, మధ్యాహ్నం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు, సాయంత్రం రొమాన్స్, రాత్రి మాస్ సినిమాలతో ఛానళ్లు నిండిపోతున్నాయి. థియేటర్‌కు వెళ్లలేకపోయినా, ఇంటివద్దే కూర్చుని పెద్ద తెర అనుభూతిని ఇచ్చే సినిమాలతో మీ వీకెండ్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే రిమోట్ చేతిలో పెట్టుకుని, మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఎంజాయ్ చేయండి 🎬📺
శుక్రవారం, డిసెంబర్ 19.. టీవీ సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – అజేయుడు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – కమిటీ కుర్రాళ్లు
ఉదయం 9 గంటలకు – పెళ్లి పీటలు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అమ్మో ఒకటో తారీఖు
రాత్రి 9 గంటలకు – మువ్వగోపాలుడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – అయ్యప్ప స్వామి మహాత్యం
ఉదయం 7 గంటలకు – అల్లుడు పట్టిన భరతం
ఉదయం 10 గంటలకు – సత్య హరిశ్చంద్ర
మధ్యాహ్నం 1 గంటకు – అడవిదొంగ
సాయంత్రం 4 గంటలకు – శ్రీ రాములయ్య
రాత్రి 7 గంటలకు – వేట
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అల్లరి పోలీస్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 5.30 గంటలకు – దేవీ అభయం
ఉదయం 9 గంటలకు – రణం
మధ్యాహ్నం 3.30 గంటలకు – వెంకీ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - పెళ్లికానీ ప్రసాద్
తెల్లవారుజాము 1.30 గంటలకు – రొటేషన్ చక్రవర్తి
తెల్లవారుజాము 4.30 గంటలకు – సంతోషిమాత మహాత్యం
ఉదయం 7 గంటలకు – కన్యాదానం
ఉదయం 10 గంటలకు – ఎలా చెప్పను
మధ్యాహ్నం 1 గంటకు – శ్రీ రాజరాజేశ్వరి
సాయంత్రం 4 గంటలకు – యువరాజు
రాత్రి 7 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు
రాత్రి 10 గంటలకు – మా నాన్న చిరంజీవి

📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ప్రేమించుకుందాం రా
తెల్లవారుజాము 3 గంటలకు – శ్రీమంతుడు
ఉదయం 9 గంటలకు – మణికర్ణిక
సాయంత్రం 4.30 గంటలకు – బొబ్బిలి రాజా
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – చిరుత
తెల్లవారుజాము 3 గంటలకు – మిస్ శెట్టి మిష్టర్ పొలిశెట్టి
ఉదయం 7 గంటలకు – ముకుంద
ఉదయం 9 గంటలకు – రెడీ
మధ్యాహ్నం 12 గంటలకు – స్టాలిన్
మధ్యాహ్నం 3 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
సాయంత్రం 6గంటలకు – వకీల్ సాబ్
రాత్రి 8 గంటలకు – live DPW ILT20 Season 4
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 9 గంటలకు – మిస్టర్ బచ్చన్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – గౌరవం
తెల్లవారుజాము 3 గంటలకు – కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు – మారన్
ఉదయం 9 గంటలకు – లవ్‌గురు
మధ్యాహ్నం 12 గంటలకు – అత్తారింటికి దారేది
సాయంత్రం 3 గంటలకు – వీఐపీ 2
రాత్రి 6 గంటలకు – అమరన్
రాత్రి 9.30 గంటలకు – పొలిమేర 2
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 6 గంటలకు – రౌడీ
ఉదయం 8 గంటలకు – యముడికి మొగుడు
ఉదయం 11 గంటలకు – అందరివాడు-
మధ్యాహ్నం 2 గంటలకు - మన్మధుడు 2
సాయంత్రం 5 గంటలకు – సిల్లీ ఫెలోస్
రాత్రి 8 గంటలకు – మగధీర
రాత్రి 11 గంటలకు – యముడికి మొగుడు