Sunday Tv Movies: ఆదివారం, ఆక్టోబర్12.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:57 AM
ఆదివారం అంటే సినిమాల పండుగే. ఈ వారం కూడా తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం విభిన్న జానర్లలోని సూపర్ హిట్ చిత్రాలను సిద్ధం చేశాయి.
ఆదివారం అంటే విశ్రాంతి, వినోదం, కుటుంబంతో కలిసి సినిమా టైమ్! ఈ అక్టోబర్ 12వ తేదీ ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం పండగలా ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌ను సిద్ధం చేశాయి. యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా ఇలా ప్రతి జానర్‌లో మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి సినిమాలు రెడీ అయ్యాయి. తాజా బ్లాక్‌బస్టర్‌ల నుంచి ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్‌ల దాకా విభిన్నమైన సినిమాలతో టీవీ ఛానెల్స్ ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి.
వీటిలో నాని నిర్మించగా థియేటర్లకు వచ్చి సంచలన విజయం సాధంచిన కోర్టు సినిమా ఫస్ట్ టైం వరల్డ్ డిజిటల్ ప్రీమియర్గా టీవీ ప్రేక్షకుల ఎదుటకు రానుంది. దీంతో పాటుగా నితిన్ తమ్ముడు, పుష్ప1, మహర్షి, ఆయ్, డాక్టర్ వరుణ్ వంటి మంచి వినోదాత్మక సినిమాలు టెలీకాస్ట్ కానున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆదివారం టీవీల్లో ప్రసారమయ్యే సినిమాలేంటో ఆ జాబితా ఇప్పుడే చూసేయండి. మీకు ఉన్న ఖాళృ సమయంలో చూసి ఆస్వాదించండి.
ఆదివారం, ఆక్టోబర్12 తెలుగు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యే సినిమాలివే
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – చంటి
రాత్రి 9.30 గంటలకు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – ప్రేమ సందడి
మధ్యాహ్నం 12 గంటలకు – సైంధవ్
సాయంత్రం 6.30 గంటలకు – శ్రీవారికి ప్రేమలేఖ
రాత్రి 9.30 గంటలకు – చిత్రం భళారే విచిత్రం
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ప్రతిఘటన
ఉదయం 9 గంటలకు – యమలీల
సాయంత్రం 6 గంటలకు – కోర్ట్
రాత్రి 10.30 గంటలకు – యమలీల
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామాంజనేయ యుద్దం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – పెళ్లి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మిస్టర్ ఫర్‌ఫెక్ట్
మధ్యాహ్నం 12 గంటలకు – గంగ
మధ్యాహ్నం 3 గంటలకు – కౌసల్య కృష్ణమూర్తి
సాయంత్రం 6 గంటలకు – మహార్షి
రాత్రి 10 గంటలకు – అమిగోస్
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు - బింబిసార
తెల్లవారుజాము 3 గంటలకు - మజాకా
ఉదయం 9 గంటలకు – స్టాలిన్
మధ్యాహ్నం 1.30 గంటలకు – ఆయ్
మధ్యాహ్నం 3 గంటలకు – జాబిలమ్మ అంత కోపమా
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు - మిర్చి
తెల్లవారుజాము 4 గంటలకు - ఎవడు
ఉదయం 5 గంటలకు – అదుర్స్
ఉదయం 8 గంటలకు- కాంతార
మధ్యాహ్నం 1 గంటకు – తమ్ముడు
సాయంత్రం 4 గంటలకు – పుష్ప1
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ఉల్టా పల్టా
ఉదయం 7 గంటలకు – అదిరింది అల్లుడు
ఉదయం 10 గంటలకు – కోకిల
మధ్యాహ్నం 1 గంటకు – కొదండరాముడు
సాయంత్రం 4 గంటలకు – పెళ్లాడి చూపిస్తా
రాత్రి 7 గంటలకు – కొడుకు దిద్దిన కాపురం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – తిరగబడ్డ తెలుగుబిడ్డ
తెల్లవారుజాము 4.30 గంటలకు – అలీబాబా అద్భుత దీపం
ఉదయం 7 గంటలకు – స్పీడ్ డాన్సర్
ఉదయం 10 గంటలకు – జేమ్స్‌బాండ్
మధ్యాహ్నం 1 గంటకు – గోలిమార్
సాయంత్రం 4 గంటలకు – వరుణ్ డాక్టర్
రాత్రి 7 గంటలకు – ఒసేయ్ రాములమ్మ
రాత్రి 10 గంటలకు – పోటుగాడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు - బోళాశంకర్
తెల్లవారుజాము 3 గంటలకు - కలిసుందాం రా
ఉదయం 7 గంటలకు – వీరుడొక్కడే
ఉదయం 9 గంటలకు – ప్రేమ విమానం
మధ్యాహ్నం 12 గంటలకు – ప్రేమలు
మధ్యాహ్నం 3 గంటలకు – తఢాఖా
సాయంత్రం 6 గంటలకు – నా పేరు సూర్య
రాత్రి 9 గంటలకు – డిమాంటే కాలనీ2
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు అహా
తెల్లవారుజాము 3 గంటలకు ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు – సిల్లీ ఫెలోస్
ఉదయం 9 గంటలకు – స్వాగ్
మధ్యాహ్నం 12 గంటలకు – జయ జానకీ నాయక
మధ్యాహ్నం 3 గంటలకు – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
సాయంత్రం 6 గంటలకు – అత్తారింటికి దారేది
రాత్రి 9 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – గ్యాంగ్
తెల్లవారుజాము 2.30 గంటలకు – పండుగాడు
ఉదయం 6 గంటలకు – హీరో
ఉదయం 8 గంటలకు – సీతారామరాజు
ఉదయం 11 గంటలకు – విక్రమార్కుడు
మధ్యాహ్నం 2.30 గంటలకు – దూకుడు
సాయంత్రం 5 గంటలకు – హ్యాపీడేస్
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ లైవ్
రాత్రి 11 గంటలకు – సీతారామరాజు