Saturday TV Movies: శనివారం, Nov 08.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Nov 07 , 2025 | 08:34 PM
నివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో అదిరిపోయే సినిమాలు టెలికాస్ట్ అవుతున్నాయి.
హాయ్! శనివారం సెలవు రోజు, టీవీ ముందు కూర్చొని సినిమాలు చూడటానికి బాగా అనుకూలమైన రోజు. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో (జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు మూవీ ఛానళ్లు) ఈ రోజు అదిరిపోయే సినిమాలు టెలికాస్ట్ అవుతున్నాయి. ప్రధాన ఛానళ్లలో (స్టార్ మా, జెమిని టీవీ, ఈటీవీ, జీ తెలుగు, జీ సినిమాలు, మా మూవీస్) సాధారణంగా ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ చేసి రాత్రి 10 గంటల మధ్య ప్రధాన సినిమాలు ప్రసారం కానున్నాయి. వాటిలో ఇటీవల థియేటర్లకు ఆపై ఓటీటీకి వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ప్రశంసలు అందుకున్న కన్యాకుమారి చిత్రం ఫస్ట్ టైం వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా టెలీకాస్ట్ కానుండడం విశేషం. మరి శనివారం టీవీలలో వచ్చే సినిమాలేంటో ఇప్పుడే చూసేయండి.
శనివారం.. టీవీ ఛానళ్ల సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు ఆపెక్స్ (హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 3 గంటలకు – శశిరేఖా పరిణయం
రాత్రి 9.30 గంటలకు – బంగారు బుల్లోడు
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – రుద్రమదేవి
ఉదయం 9 గంటలకు – S R కల్యాణమండపం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్న0 3 గంటలకు – అసెంబ్లీ రౌడీ
రాత్రి 9 గంటలకు – నంబర్ వన్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆకలి రాజ్యం
ఉదయం 7 గంటలకు – ఘటోత్కచుడు
ఉదయం 10 గంటలకు – బంగారు పంజరం
మధ్యాహ్నం 1 గంటకు – అడవిదొంగ
సాయంత్రం 4 గంటలకు – అల్లుడుగారు
రాత్రి 7 గంటలకు – మల్లీశ్వరీ (ఎన్టీఆర్)
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – డ్రైవర్ రాముడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఖలేజా
మధ్యాహ్నం 3 గంటలకు - నాన్నకు ప్రేమతో
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - బతుకమ్మ
తెల్లవారుజాము 1.30 గంటలకు – మా ఇంటి మహరాజు
తెల్లవారుజాము 4.30 గంటలకు – నిన్నుచూశాక
ఉదయం 7 గంటలకు – అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్
ఉదయం 10 గంటలకు – వాసు
మధ్యాహ్నం 1 గంటకు – ఇష్క్
సాయంత్రం 4 గంటలకు – లవ్‌టుడే
రాత్రి 7 గంటలకు – శౌర్యం
రాత్రి 10 గంటలకు – మైఖెల్ మదన కామరాజు

📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – K G F2
తెల్లవారుజాము 3 గంటలకు – కలిసుందాం రా
ఉదయం 9 గంటలకు – మిస్ శెట్టి మిష్టర్ పొలిశెట్టి
సాయంత్రం 4.30 గంటలకు – సరిపోదా శనివారం
రాత్రి 10 గంటలకు – రాక్షసుడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – నిన్నే ఇష్టపడ్డాను
తెల్లవారుజాము 3 గంటలకు – మల్లీశ్వరీ
ఉదయం 7 గంటలకు – రామ్
ఉదయం 9 గంటలకు – శతమానం భవతి
మధ్యాహ్నం 12 గంటలకు – కన్యాకుమారి
మధ్యాహ్నం 3 గంటలకు – కింగ్‌స్టన్
సాయంత్రం 6 గంటలకు – స్టాలిన్
రాత్రి 9 గంటలకు – ఉగ్రం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – వీర సింహా రెడ్డి
తెల్లవారుజాము 1.30 గంటలకు – కల్పన
తెల్లవారుజాము 4 గంటలకు – కెవ్వుకేక
ఉదయం 6 గంటలకు – జయ జానకీ నాయక
సాయంత్రం 10.30 గంటలకు – బటర్ ప్లై
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – వెల్కమ్ ఓబామా
తెల్లవారుజాము 3 గంటలకు– చంద్రకళ
ఉదయం 7 గంటలకు – మాస్
ఉదయం 9 గంటలకు – లవ్‌టుడే
మధ్యాహ్నం 12 గంటలకు – పోకిరి
మధ్యాహ్నం 3 గంటలకు – డీజే టిల్లు
సాయంత్రం 6 గంటలకు – రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్
రాత్రి 8.30 గంటలకు – ది ఘోష్ట్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – కేరింత
తెల్లవారుజాము 2.30 గంటలకు – అదృష్టవంతుడు
ఉదయం 6 గంటలకు – ఏ మంత్రం వేశావే
ఉదయం 8 గంటలకు – విజయదశమి
ఉదయం 11 గంటలకు – శ్రీ రామదాసు
మధ్యాహ్నం 2 గంటలకు – కొండపొలం
సాయంత్రం 5 గంటలకు – నమో వెంకటేశ
రాత్రి 8 గంటలకు – నవ మన్మధుడు
రాత్రి 10 గంటలకు – విజయదశమి