Sunday Tv Movies: ఆదివారం, Sep28.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:39 PM
ఆదివారం అంటే అందరికి కాస్త రిలాక్స్ టైమ్. ఇంట్లో కుటుంబంతో గడుపుతూ టీవీ ముందు కూర్చుని సినిమాలు చూడటం చాలా మందికి అలవాటు.
ఆదివారం అంటే అందరికి కాస్త రిలాక్స్ టైమ్. ఇంట్లో కుటుంబంతో గడుపుతూ టీవీ ముందు కూర్చుని సినిమాలు చూడటం చాలా మందికి అలవాటు. వీకెండ్ స్పెషల్‌గా తెలుగు టెలివిజన్ ఛానెల్లు కూడా ప్రేక్షకుల కోసం విభిన్నమైన సినిమాలను సిద్ధం చేస్తాయి. అలా ఈ ఆదివారం కూడా టీవీ మాధ్యమాల్లో ప్రసారం కానున్న చిత్రాల జాబితా సిద్ధంగా ఉంది.
ఇదిలాఉంటే ఈ సండేను మరింత స్పెషల్ చేస్తూ.. మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు నటించిన ఎంపురాన్ (Empuraan) సినిమా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా తొలిసారి టెలివిజన్‌లో ప్రసారం అవబోతోంది. దీనితో పాటు సరిపోదా శనివారం, వాల్తేరు వీరయ్య, జాక్, భగవంత్ కేసరి, ధమాకా, అరుంధతి, మేజర్ వంటి మరెన్నో హిట్ తెలుగు సినిమాలు చిన్న తెరపై సందడి చేయబోతున్నాయి. 🎬✨
ఆదివారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు –
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు - శ్రీ కనకదుర్గ పూజా మహిమ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు - బృందావనం
మధ్యాహ్నం 12 గంటలకు – లాహిరి లాహిరి లాహిరిలో
సాయంత్రం 6.30 గంటలకు కొడుకు దిద్దిన కాపురం
రాత్రి 10.30 గంటలకు – శుభాకాంక్షలు
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ఓం నమో వేంకటేశాయ
ఉదయం 9.30 గంటలకు – నచ్చావులే
రాత్రి 9.30 గంటలకు – నచ్చావులే
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – నోము
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – గోవిందుడు అందరివాడేలే
మధ్యాహ్నం 12 గంటలకు – వాల్తేరు వీరయ్య
మధ్యాహ్నం 3 గంటలకు – రాక్షసుడు
సాయంత్రం 6 గంటలకు – అరుంధతి
రాత్రి 9.30 గంటలకు – మేజర్
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – కల్కి2898 AD
తెల్లవారుజాము 3 గంటలకు – వ్యవస్థ
ఉదయం 9 గంటలకు – భగవంత్ కేసరి
మధ్యాహ్నం 1.30 గంటలకు - గీతా గోవిందం
మధ్యాహ్నం 3 గంటలకు - # సింగిల్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు - ఖైదీ నం 150
తెల్లవారుజాము 2 గంటలకు - జవాన్
ఉదయం 5 గంటలకు – ఇంకొక్కడు
ఉదయం 8 గంటలకు - ధమాకా
మధ్యాహ్నం 1 గంటకు - L2: ఎంపురాన్
సాయంత్రం 4 గంటలకు - జాక్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – మహా శక్తి
ఉదయం 7 గంటలకు – ఉషా పరిణయం
ఉదయం 10 గంటలకు – రిక్షావోడు
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మేనల్లుడు
సాయంత్రం 4 గంటలకు – అల్లుడుగారు
రాత్రి 7 గంటలకు – పాండురంగ మహాత్యం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు - వకీల్ సాబ్
తెల్లవారుజాము 3 గంటలకు - హైపర్
ఉదయం 7 గంటలకు – బ్రదరాఫ్ బొమ్మాళి
ఉదయం 9 గంటలకు – చినబాబు
మధ్యాహ్నం 12 గంటలకు – సరిపోదా శనివారం
మధ్యాహ్నం 3 గంటలకు – ఇంద్ర
సాయంత్రం 6 గంటలకు – రాబిన్‌హుడ్
రాత్రి 9 గంటలకు – బ్రూస్ లీ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – కుబేరులు
తెల్లవారుజాము 4.30 గంటలకు – వల్లభ
ఉదయం 7 గంటలకు – కళ్యాణ రాముడు
ఉదయం 10 గంటలకు – అహింస
మధ్యాహ్నం 1 గంటకు – ఈశ్వర్
సాయంత్రం 4 గంటలకు – గజరాజు
రాత్రి 7 గంటలకు – ఆంధ్రుడు
రాత్రి 10 గంటలకు – ధోని
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు మా ఊరి పొలిమేర
తెల్లవారుజాము 1.30 గంటలకు గేమ్ ఓవర్
తెల్లవారుజాము 3 గంటలకు ఒక్కడే
ఉదయం 7 గంటలకు – సప్తగిరి ఎక్స్‌ప్రెస్
ఉదయం 9 గంటలకు – ఈగ
మధ్యాహ్నం 12 గంటలకు – ఫిదా
మధ్యాహ్నం 3 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్
సాయంత్రం 6 గంటలకు – రాజా ది గ్రేట్
రాత్రి 9.30 గంటలకు – నా సామిరంగా
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు –
తెల్లవారుజాము 2.30 గంటలకు –
ఉదయం 6 గంటలకు –
ఉదయం 8 గంటలకు –
ఉదయం 11 గంటలకు –
మధ్యాహ్నం 2.30 గంటలకు –
సాయంత్రం 5 గంటలకు –
రాత్రి 8 గంటలకు –
రాత్రి 11 గంటలకు –