Wednesday Tv Movies: బుధ‌వారం, జూలై 23.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలు

ABN , Publish Date - Jul 22 , 2025 | 07:50 PM

బుధ‌వారం టీవీ ఛాన‌ళ్ల‌లో మీకు వినోదం పంచేందుకు ప‌లు సూప‌ర్ హిట్ చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి.

tv

బుధ‌వారం, జూలై 23న ప్ర‌ముఖ‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో మీకు వినోదం పంచేందుకు ప‌లు సూప‌ర్ హిట్ చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నుంచి యాక్షన్, రొమాంటిక్, కామెడీ వరకు విభిన్న జాన‌ర్లలోని సినిమాలు ప్రేక్షకుల‌ను అల‌రించేందుకు రెడీ అయ్యాయి. మ‌రి ఈ రోజు (బుధ‌వారం) ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా ప్ర‌సారం కానుందో ఇప్పుడే చూసేయండి!

బుధ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బ్ర‌హ్మాస్త్రం

రాత్రి 9.30 గంట‌లకు రాజా (శోభ‌న్‌బాబు)

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు హ‌నుమాన్ జంక్ష‌న్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు అలీబాబా అద్భుత దీపం

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు మూడు ముళ్ల బంధం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాయు 1.30 గంట‌ల‌కు గోల్‌మాల్

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు నందీశ్వ‌రుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు మా ఆయ‌న చంటి పిల్లాడు

ఉద‌యం 10 గంట‌ల‌కు మ‌హార‌థి

మ‌ధ్యాహ్నం 1 గంటకు పంతం

సాయంత్రం 4 గంట‌లకు మాణిక్యం

రాత్రి 7 గంట‌ల‌కు దుబాయ్ శీను

రాత్రి 10 గంట‌లకు శివ మ‌న‌సులో శృతి

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

ఉద‌యం 9 గంట‌ల‌కు శ‌త్రువు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు #బ్రో

రాత్రి 9 గంట‌ల‌కు స‌ర్తుకుపోదాం రండి

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు తేనేటీగ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు స్వాతి

ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌మీందార్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు పెళ్లి పందిరి

సాయంత్రం 4 గంట‌లకు మువ్వ గోపాలుడు

రాత్రి 7 గంట‌ల‌కు బంగారుబొమ్మ‌లు

రాత్రి 10 గంట‌ల‌కు డీల్‌

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చిరుత‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి

ఉద‌యం 9 గంట‌లకు బ‌లాదూర్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు కింగ్ స్టన్

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు శివాజీ

ఉద‌యం 7 గంట‌ల‌కు నాగ‌క‌న్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు చిన‌బాబు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రాక్ష‌సి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వీర‌న్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు న‌న్ను ఆప‌లేరు

రాత్రి 9 గంట‌ల‌కు న‌క్ష‌త్రం

Star Maa (స్టార్ మా)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు రెమో

తెల్ల‌వారు జాము 2 గంట‌ల‌కు క‌ల్ప‌న‌

తెల్ల‌వారు జాము 5 గంట‌ల‌కు 24

ఉదయం 9 గంట‌ల‌కు ప్ర‌తిరోజు పండ‌గే

సాయంత్రం 4 గంట‌ల‌కు మంజుమ్మ‌ల్ బాయ్స్

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఎవ‌రికీ చెప్పొద్దు

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంటల‌కు పార్టీ

ఉద‌యం 9 గంట‌ల‌కు పుష్ప‌క విమానం

మధ్యాహ్నం 12 గంటలకు భీమ్లా నాయ‌క్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఫోర్ తొజిల్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు S/O స‌త్య‌మూర్తి

రాత్రి 9 గంట‌ల‌కు అర్జున్ రెడ్డి

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు జాన్సీ

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు అక్టోబ‌ర్‌2

ఉద‌యం 6 గంట‌ల‌కు ఊహ‌లు గుస‌గుస‌లాడే

ఉద‌యం 8 గంట‌ల‌కు అనుకోకుండా ఒక‌రోజు

ఉద‌యం 11 గంట‌లకు తిల‌క్‌

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు షాక్‌

సాయంత్రం 5 గంట‌లకు మాస్‌

రాత్రి 8 గంట‌ల‌కు ది గ్యాంబ్ల‌ర్‌

రాత్రి 11 గంట‌ల‌కు అనుకోకుండా ఒక‌రోజు

Updated Date - Jul 22 , 2025 | 07:50 PM