Movies In Tv: బుధవారం జూన్ 18.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Jun 17 , 2025 | 09:59 PM
జూన్18, బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో ఈ క్రింది సినిమాలు ప్రసారం కానున్నాయి.
జూన్18, బుధవారం తెలుగు టీవీ ఛానళ్లు జెమిని, జెమిని మూవీస్, జెమిని లైఫ్, ఈటీవీ, ఈ టీవీ ప్లస్, ఈ టీవీ సినిమా, స్టార్ మా, స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్, జీ తెలుగు, జీ సినిమాలల్లో మీటర్, భిమిలీ కబడ్డీ జట్టు, కాంచన3, టక్ జగదీశ్, జల్సా, నవ మన్మథుడు, జులాయి, గురువాయూర్, మీకు మాత్రమే చెబుతా, సింగం3, రెడీ, డబుల్ ఐస్మార్ట్, ఎక్కడకు పోతావు చిన్నవాడ, కందిరీగ, గోపాల గోపాల, హిట్, గోలీమార్ వంటి మంచి విజయం సాధించిన చిత్రాలతో పాటు మరో 40 చిత్రాల వరకు టెలికాస్ట్ కానున్నాయి.
ఇదిలాఉంటే.. చాలా ప్రాంతాలలో టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ చిత్రం వస్తుందో తెలియక అనేక మంది తికమక పడుతూ టీవీ రిమోట్లకు పని చెబుతుంటారు. ఇంటి పట్టునే ఉండే వారి కోసం బుధవారం రోజు ప్రసారమయ్యే సినిమాల లిస్టును ఇక్కడ పొందుపరిచాం. మీ సమయం వృథా కాకుండా ఒకటికి రెండు సార్లు చూసుకుని మీకున్న సమయంలో మీకు నచ్చిన చిత్రాన్ని మీ కుంటుంబమంతా కలిసి చూస్తూ ఎంజాయ్ చేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు శివమణి
మధ్యాహ్నం 2.30 గంటలకు గోలీమార్
రాత్రి 10.30 గంటలకు హిట్
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు శుభలేఖలు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు రాయుడు గారు నాయుడు గారు
తెల్లవారుజాము 4.30 గంటలకు యుద్దభూమి
ఉదయం 7 గంటలకు కల్యాణ రాముడు
ఉదయం 10 గంటలకు మిస్టర్ పెళ్లాం
మధ్యాహ్నం 1 గంటకు చిట్టెమ్మ మొగుడు
సాయంత్రం 4 గంటలకు ఇజం
రాత్రి 7 గంటలకు గోపాల గోపాల
రాత్రి 10 గంటలకు మీటర్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12గంటలకు ముద్దుల మొగుడు
ఉదయం 9 గంటలకు రౌడీ గారి పెళ్లాం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఆయనకి ఇద్దరు
రాత్రి 9 గంటలకు శుభకార్యం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము1 గంటకు రుస్తుం
ఉదయం 7 గంటలకు సహనం
ఉదయం 10 గంటలకు బాంధవ్యాలు
మధ్యాహ్నం 1 గంటకు ఖైదీ నం786
సాయంత్రం 4 గంటలకు మా పెళ్లికి రండి
రాత్రి 7 గంటలకు అగ్గి బరాట
రాత్రి 10 గంటలకు దేవాంతకుడు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12గంటలకు శ్రీమంతుడు
తెల్లవారుజాము 2.30 గంటలకు జై చిరంజీవ
ఉదయం 9 గంటలకు భిమిలీ కబడ్డీ జట్టు
సాయంత్రం 4 గంటలకు రాజ రాజ చోర
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12గంటలకు గీతా గోవిందం
తెల్లవారుజాము 3 గంటలకు బలాదూర్
ఉదయం 7 గంటలకు పేపర్ బాయ్
ఉదయం 9 గంటలకు రెడీ
మధ్యాహ్నం 12 గంటలకు కాంచన3
మధ్యాహ్నం 3 గంటలకు కందిరీగ
సాయంత్రం 6 గంటలకు డబుల్ ఐస్మార్ట్
రాత్రి 9 గంటలకు ఎక్కడకు పోతావు చిన్నవాడ
Star Maa (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు చంద్రముఖి
తెల్లవారుజాము 2 గంటలకు సినిమా చూపిస్తా మామ
తెల్లవారుజాము 5 గంటలకు సుబ్రమణ్యం ఫర్ సేల్
ఉదయం 9 గంటలకు టక్ జగదీశ్
సాయంత్రం 4 గంటలకు రాజు గారి గది
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు ఎవరికీ చెప్పొద్దు
తెల్లవారుజాము 3 గంటలకు చంద్రలేఖ
ఉదయం 7 గంటలకు మీకు మాత్రమే చెబుతా
ఉదయం 9 గంటలకు గురువాయూర్
మధ్యాహ్నం 12 గంటలకు సింగం3
మధ్యాహ్నం 3 గంటలకు టక్ జగదీశ్
సాయంత్రం 6 గంటలకు జులాయి
రాత్రి 9.30 గంటలకు టక్ జగదీశ్
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు సూర్య వర్సెస్ సూర్య
ఉదయం 8 గంటలకు జిల్లా
ఉదయం 11 గంటలకు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
మధ్యాహ్నం 2 గంటలకు న్యాయం కోసం
సాయంత్రం 5 గంటలకు జల్సా
రాత్రి 8 గంటలకు నవ మన్మథుడు
రాత్రి 11 గంటలకు జిల్లా