Movies In Tv: ఓం భీం భుష్, సాక్ష్యం, ఊరు పేరు భైరవకోన.. మే22, బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - May 20 , 2025 | 10:34 PM
బుధవారం, మే 21న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో సుమారు 50కి పైగా ఆసక్తికర సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
బుధవారం, మే 21న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో సుమారు 50కి పైగా ఆసక్తికర సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో కింగ్, చెక్, గంగోత్రి, ప్రేమికుడు, నా సామిరంగా, ఓం భీం భుష్, సాక్ష్యం, ఊరు పేరు భైరవకోన నా పేరు శివ, బిచ్చగాడు2, ఖుషి వంటి సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని పదే పదే ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.
జెమిని టీవీ (GEMINI TV)
తెల్లవారు జాము 5 గంటలకు అప్పు చేసి పప్పుకూడు
ఉదయం 9 గంటలకు మేజర్
మధ్యాహ్నం 2.30 గంటలకు గంగోత్రి
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు చానక్య చంద్రగుప్త
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు మరో చరిత్ర
ఉదయం 10 గంటలకు జర్నీ
మధ్యాహ్నం 1 గంటకు బంగారు బుల్లోడు
సాయంత్రం 4 గంటలకు ప్రేమికుడు
రాత్రి 7 గంటలకు కింగ్
రాత్రి 10 గంటలకు చెక్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు నిన్ను చూడాలని
ఉదయం 9 గంటలకు కోదండరాముడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు శుభవార్త
రాత్రి 10.00 గంటలకు మంత్రిగారి వియ్యంకుడు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1గంటకు శివుడు శివుడు శివుడు
ఉదయం 7 గంటలకు పెళ్లాడి చూపిస్తా
ఉదయం 10 గంటలకు కుటుంబ గౌరవం
మధ్యాహ్నం 1 గంటకు వారసుడొచ్చాడు
సాయంత్రం 4 గంటలకు పెళ్లి పందిరి
రాత్రి 7 గంటలకు ప్రేమ కానుక
రాత్రి 10 గంటలకు ఖైదీ
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు విజయ రాఘవన్
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు చంటి
ఉదయం 9 గంటలకు చందమామ
మధ్యాహ్నం 12 గంటలకు ఊరు పేరు భైరవకోన
మధ్యాహ్నం 3 గంటలకు సాక్ష్యం
సాయంత్రం 6 గంటలకు నా పేరు శివ
రాత్రి 9 గంటలకు రాక్షసుడు
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు కేజీఎఫ్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు గేమ్ ఓవర్
ఉదయం 9 గంటలకు ఖుషి
మధ్యాహ్నం 12 గంటలకు నా సామిరంగా
మధ్యాహ్నం 3 గంటలకు చిన్నా
సాయంత్రం 6 గంటలకు ఓం భీం భుష్
రాత్రి 9 గంటలకు బిచ్చగాడు2
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6 గంటలకు సూర్య వర్సెస్ సూర్య
ఉదయం 8 గంటలకు ద్వారక
ఉదయం 11 గంటలకు కబాలి
మధ్యాహ్నం 2 గంటలకు లవ్ ఇన్ షాపింగ్‌మాల్
సాయంత్రం 5 గంటలకు వివేకం
రాత్రి 7.30 గంటలకు క్షణక్షణం
రాత్రి 11 గంటలకు ద్వారక