Movies In Tv: బుధవారం, జూన్ 25.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Jun 24 , 2025 | 08:46 PM
జూన్ 25న రెండు రాష్ట్రాలలోని తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 50 నుంచి 60 వరకు తెలుగు సినిమాలు ప్రసారం కానున్నాయి.
బుధవారం, జూన్25న రెండు రాష్ట్రాలలోని తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 50 నుంచి 60 వరకు తెలుగు సినిమాలు ప్రసారం కానున్నాయి. ఇంటి పట్టున ఉండి టీవీలకు అతుక్కు పోయే వారికి అదిరిపోయే వినోదం అందించడానికి దూరదర్శన్ యాదగిరి, జెమిని, జెమిని మూవీస్, జెమిని లైఫ్, ఈటీవీ, ఈ టీవీ ప్లస్, ఈ టీవీ సినిమా, స్టార్ మా, స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్, జీ తెలుగు, జీ సినిమా ఛానళ్లలో సుమారు 50 సినిమాల వరకు టెలికాస్ట్ లిస్టు మీ కోసం అందిస్తున్నాం.
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు ఇల్లాలు
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు రభస
మధ్యాహ్నం 2.3ం గంటలకు బంగారం
రాత్రి 10.30 గంటలకు డిమాంటే కాలనీ
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు అత్త సొమ్ము అల్లుడు దానం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు సన్నాయి అప్పన్న
తెల్లవారుజాము 4.30 గంటలకు గోపి గోపిక గొదావరి
ఉదయం 7 గంటలకు ఒకరికొకరు
ఉదయం 10 గంటలకు మహాంకాళి
మధ్యాహ్నం 1 గంటకు దేనికైనా రెడీ
సాయంత్రం 4 గంటలకు కిట్టు ఉన్నాడు జాగ్రత్త
రాత్రి 7 గంటలకు ముగ్గురు మొనగాళ్లు
రాత్రి 10 గంటలకు ఏజంట్ సాయి ఆత్రేయ
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ప్రతిఘటన
ఉదయం 9 గంటలకు అగ్గి రాముడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు సాంబయ్య
రాత్రి 9 గంటలకు ఆయనకిద్దరు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు మీ శ్రేయోభిలాషి
ఉదయం 7 గంటలకు కార్తీకదీపం
ఉదయం 10 గంటలకు అభిమానవంతులు
మధ్యాహ్నం 1 గంటకు సర్దుకుపోదాం రండి
సాయంత్రం 4 గంటలకు కోదండ రాముడు
రాత్రి 7 గంటలకు చక్రధారి
రాత్రి 10 గంటలకు అక్క పెత్తనం చెల్లెలి కాపురం
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు డీజే దువ్వాడ జగన్నాథం
తెల్లవారుజాము 3 గంటలకు జై చిరంజీవ
ఉదయం 9 గంటలకు దమ్ము
సాయంత్రం 4 గంటలకు ఓరేయ్ బుజ్జి
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు నేను లోకల్
తెల్లవారుజాము 3 గంటలకు మల్లీశ్వరీ
ఉదయం 7 గంటలకు బాలు
ఉదయం 9 గంటలకు బలుపు
మధ్యాహ్నం 12 గంటలకు జై చిరంజీవ
మధ్యాహ్నం 3 గంటలకు పంచాక్షరి
సాయంత్రం 6 గంటలకు రామయ్య వస్తావయ్యా
రాత్రి 9 గంటలకు నకిలీ
Star Maa (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు ది వారియర్
తెల్లవారుజాము 3 గంటలకు డిటెక్టివ్
తెల్లవారుజాము 5 గంటలకు మన్యంపులి
ఉదయం 9 గంటలకు మగధీర
సాయంత్రం 4 గంటలకు వదలడు
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు ఎంతవాడు గానీ
తెల్లవారుజాము 3 గంటలకు విశ్వరూపం2
ఉదయం 7 గంటలకు భజరంగీ
ఉదయం 9 గంటలకు మాస్
మధ్యాహ్నం 12 గంటలకు మన్మధుడు
మధ్యాహ్నం 3 గంటలకు సామి2
సాయంత్రం 6 గంటలకు విరూపాక్ష
రాత్రి 9.30 గంటలకు సర్దార్ గబ్బర్ సింగ్
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు ఊహలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు మజా
ఉదయం 11 గంటలకు రజినీ ఫ్రం రాజమండ్రి
మధ్యాహ్నం 2 గంటలకు అందమైన జీవితం
సాయంత్రం 5 గంటలకు యాక్షన్
రాత్రి 8 గంటలకు ఖాకీ సత్తా
రాత్రి 11 గంటలకు మజా