Wednesday Tv Movies: బుధవారం,ఆగస్టు 06.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాల పూర్తి జాబితా
ABN , Publish Date - Aug 05 , 2025 | 09:27 PM
స్టార్ మా, జీ తెలుగు, జెమినీ టీవీ, ఈటీవీ సినిమా వంటి ప్రముఖ ఛానళ్లు బుధవారం వైవిధ్యమైన చిత్రాలను ప్రసారం చేయనున్నాయి,
స్టార్ మా, జీ తెలుగు, జెమినీ టీవీ, ఈటీవీ సినిమా వంటి ప్రముఖ ఛానళ్లు బుధవారం వైవిధ్యమైన చిత్రాలను ప్రసారం చేయనున్నాయి, ఇందులో యాక్షన్, డ్రామా, రొమాన్స్, మరియు కుటుంబ కథా చిత్రాలు, బ్లాక్‌బస్టర్ హిట్స్ నుండి ఆల్-టైమ్ ఫేవరెట్ క్లాసిక్స్ వరకు అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కరికీ ఏదో ఒక వినోదం లభిస్తుంది. కాబట్టి, ఈ బుధవారం మీకు ఇష్టమైన సినిమాలను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి!
బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇవే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు వింత దొంగలు
రాత్రి 9గంటలకు కృష్ణవేణి
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు పెళ్లి పందిరి
ఉదయం 9 గంటలకు పోకిరి రాజా
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఆకాశవీధిలో
రాత్రి 9 గంటలకు అభినందన
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజీము 12 గంటలకు రియల్ హీరో
ఉదయం 7 గంటలకు మా ఊరి మారాజు
ఉదయం 10 గంటలకు అబ్బాయి గారు అమ్మాయి గారు
మధ్యాహ్నం 1 గంటకు బడ్జెట్ పద్మనాభం
సాయంత్రం 4 గంటలకు కలిసి నడుద్దాం
రాత్రి 7 గంటలకు మ్యాడ్
రాత్రి 10 గంటలకు ఎవడ్రా రౌడీ
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు అంజి
మధ్యాహ్నం 2. 30 గంటలకు లక్ష్మీ కల్యాణం
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు ఛాలెంజ్
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాయు 1.30 గంటలకు డ్రైవర్ బాబు
తెల్లవారుజాము 4.30 గంటలకు పీపుల్‌వార్
ఉదయం 7 గంటలకు లంకేశ్వరుడు
ఉదయం 10 గంటలకు వాసు
మధ్యాహ్నం 1 గంటకు బంగారు బుల్లోడు
సాయంత్రం 4 గంటలకు ఉల్లాసంగా ఉత్సాహంగా
రాత్రి 7 గంటలకు నాయక్
రాత్రి 10 గంటలకు కృష్ణం వందే జగద్గురుమ్
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు తులసి
తెల్లవారుజాము 12 గంటలకు మారుతీనగర్ సుబ్రమణ్యం
ఉదయం 9 గంటలకు జై చిరంజీవ
సాయంత్రం 4 గంటలకు విజయ రాఘవన్
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు రావోయి చందమామ
ఉదయం 9 గంటలకు సాక్ష్యం
మధ్యాహ్నం 12 గంటలకు యుగానికి ఒక్కడు
మధ్యాహ్నం 3 గంటలకు బలుపు
సాయంత్రం 6 గంటలకు దువ్వాడ జగన్నాధం
రాత్రి 9 గంటలకు నువ్వు లేక నేను లేను
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు మిస్టర్ బచ్చన్
తెల్లవారుజాము 2 గంటలకు వివేకం
ఉదయం 5 గంటలకు నిప్పు
ఉదయం 9 గంటలకు నిన్నుకోరి
సాయంత్రం 4 గంటలకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు ప్రేమఖైదీ
తెల్లవారుజాము 3 గంటలకు చంద్రలేఖ
ఉదయం 7 గంటలకు మనీ మనీ మోర్ మనీ
ఉదయం 9 గంటలకు పక్కా కమర్షియల్
మధ్యాహ్నం 12 గంటలకు రాజా ది గ్రేట్
మధ్యాహ్నం 3 గంటలకు ఐ
సాయంత్రం 6 గంటలకు ఈగల్
రాత్రి 9 గంటలకు కోట బొమ్మాళి పీఎస్
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు గౌతమిపుత్ర శాతకర్ణి
తెల్లవారుజాము 2 గంటలకు ఆక్టోబర్
ఉదయం 6 గంటలకు చెలగాటం
ఉదయం 8 గంటలకు కృష్ణబాబు
ఉదయం 11 గంటలకు గజేంద్రుడు
మధ్యాహ్నం 2 గంటలకు శుభలేఖ
సాయంత్రం 5 గంటలకు మంచి రోజులొచ్చాయ్
రాత్రి 8 గంటలకు కో
రాత్రి 11 గంటలకు కృష్ణబాబు